కాలేజీల వారీగా TG ICET అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

Rudra Veni

Updated On: July 07, 2025 06:37 PM

తెలంగాణలోని ప్రధాన MBA సంస్థలకు TG ICET అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఇక్కడ పొందవచ్చు. JNTUH 550 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది, OU కళాశాల 170 నుండి 220 వరకు ఉండే అవకాశం ఉంది.

TG ICET Expected Cutoff Rank 2025 College-WiseTG ICET Expected Cutoff Rank 2025 College-Wise

TG ICET 2025 కటాఫ్ ర్యాంక్ కళాశాల వారీగా (TG ICET Expected Cutoff Rank 2025) : తెలంగాణలోని అగ్రశ్రేణి MBA కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు TG ICET 2025 కటాఫ్ ర్యాంక్‌ను ఇక్కడ చెక్ చేయవచ్చు. TG ICET కటాఫ్ 2025 సీట్ కేటాయింపు ఫలితంతో పాటు ముగింపు ర్యాంక్‌గా విడుదల చేయబడుతుందని దరఖాస్తుదారులు గమనించాలి. దీనిని అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో యాక్సెస్ చేయవచ్చు. అంచనా వేసిన TS ICET 2025 కటాఫ్ ర్యాంకులు కళాశాల నుండి కళాశాలకు మారుతూ ఉంటాయి, గత ట్రెండ్‌లు, దరఖాస్తుదారుల సంఖ్య, పరీక్ష  క్లిష్టత స్థాయి, సీటు లభ్యత వంటి అంశాలను బట్టి ఉంటాయి. ఈ కింద ఇవ్వబడిన కటాఫ్ ర్యాంక్ అనధికారికమైనది. గత సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా లెక్కించబడుతుంది. సీట్ల కేటాయింపు రూపంలో అధికారిక కటాఫ్ విడుదలయ్యే వరకు, అభ్యర్థులు ప్రతి కళాశాలకు కటాఫ్ ఏమిటో అర్థం చేసుకోవడానికి క్రింది పట్టికను చూడవచ్చు.

TG ICET అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 కళాశాల వారీగా (TG ICET Expected Cutoff Rank 2025 College-Wise)

TG ICET 2025 కోసం కళాశాలల వారీగా అంచనా వేసిన కటాఫ్ ర్యాంక్ ఇక్కడ ఉంది. ఈ దిగువున ఉన్న డేటా అంచనాగా అందించినది. వాస్తవ 2025 చివరి ర్యాంక్ మారవచ్చు.

సంస్థ పేరు

అంచనా వేసిన కటాఫ్ ముగింపు ర్యాంక్ (OC బాలురకు)

JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్

450 నుండి 550

OU కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్

170 నుండి 220

చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

990 నుండి 1050 వరకు

ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల

2400 నుండి 2500

పెండేకంటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్

2650 నుండి 2750 వరకు

నల్లమల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల

2750 నుండి 2850 వరకు

గణపతి ఇంజనీరింగ్ కళాశాల

2850 నుండి 2950 వరకు

బి.వి.భవన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్

3100 నుండి 3300

RBVRR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

3250 నుండి 3450 వరకు

శ్రీ నిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

3850 నుండి 4050 వరకు

విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

3900 నుండి 4100

బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

4150 నుండి 4350

వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

4650 నుండి 4850 వరకు

వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

4700 నుండి 4900

ప్రగతి మహావిద్యాలయ PG కళాశాల

4750 నుండి 4950 వరకు

కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్

5000 నుండి 5300

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ

5400 నుండి 5700

JB ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

5600 నుండి 5900

అక్షర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్

5900 నుండి 6200

వివేకానంద పి.జి. కాలేజ్

6500 నుండి 6800

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/tg-icet-expected-cutoff-rank-2025-college-wise-68390/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy